YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల
Breaking News
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
మంటలార్పుతూ ఢీకొన్న హెలికాప్టర్లు
Published on Mon, 08/03/2026 - 05:35
ఏథెన్స్: గ్రీస్ రాజధాని ఏథెన్స్ పశ్చిమాన ఉన్న సాతా వద్ద తీవ్రమైన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు పొరపాటున గాల్లోనే ఢీకొన్నాయి. వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నేలకూలిన ఆ రెండు హెలికాప్టర్లలోని నలుగురు సిబ్బందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వీరిలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక శాఖ లీజుకు తీసుకున్న రెండు బెల్ హెలికాప్టర్లు ఎలెఫ్సినా సైనిక విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకున్నాయి. గ్రీస్లో గత కొన్ని రోజులుగా కార్చిచ్చు విస్తరిస్తోంది. ఏథెన్స్ వాయవ్య ప్రాంతంలో 100కి పైగా నివాసాలు భస్మీ పటలమయ్యాయి.
#
Tags : 1