Breaking News

అది ఫేక్‌ సర్వే: తాజా పోల్‌పై మండిపడ్డ ట్రంప్‌

Published on Mon, 11/04/2024 - 08:22

వాషింగ్టన్‌:అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు ఒకే రోజు సమయముందనగా తనకు వ్యతిరేకంగా వెల్లడైన ఒక పోల్‌ సర్వేను రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ తప్పుబట్టారు. అయోవా డెమోక్రాట్‌ అభ్యర్థి కమలాహారిస్‌ తనకంటే లీడింగ్‌లో ఉందని తెలిపిన సర్వేను ట్రంప్‌ మండిపడ్డారు. ఆ సర్వే ఫేక్‌ అని కొట్టిపారేశారు.

అయోవా రాష్ట్రంలో కమలాహారిస్‌కు 47 శాతం, ట్రంప్‌నకు 44 శాతం మంది మద్దతిస్తున్నారంటూ తాజా పోల్‌ ఒకటి వెల్లడైంది. దీనిపై ట్రంప్‌ స్పందించారు. ప్రత్యర్థులు కావాలనే ఇలాంటి ఫేక్‌ సర్వేను సృష్టించారని మండిపడ్డారు.‘ఐయామ్‌ నాట్‌ డౌన్‌’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే సెప్టెంబర్‌లో అయోవాలో ట్రంప్‌ లీడింగ్‌లో ఉన్నట్లు అదే సర్వే సంస్థ అంచనాలు వెల్లడించింది. 

ఇప్పుడు పరిస్థితి మారిపోయి కమల లీడ్‌లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు అయోవాలో 9 పాయింట్ల ఆధిక్యం లభించడం గమనార్హం.మంగళవారం(నవంబర్‌ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 

ఇదీ చదవండి: అబార్షన్‌ మా హక్కు 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)