Breaking News

వియ్యంకుడికి ట్రంప్‌ కీలక పదవి

Published on Mon, 12/02/2024 - 07:55

ఫ్లోరిడా:రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్‌ తన టీమ్‌లో ఒక్కొక్కరిని నియమించుకుంటున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్‌పటేల్‌గా నామినేట్‌ చేసిన మరుసటి రోజే తన ప్రభుత్వానికి పశ్చిమాసియా వ్యవహారాల్లో సలహాదారుగా మసాద్ బౌలోస్‌ను ట్రంప్‌ నియమించుకున్నారు.

అరబ్‌,మిడిల్‌ఈస్ట్‌ వ్యవహారాల్లో అధ్యక్షుడికి సీనియర్‌ సలహాదారుగా మసాద్‌ సేవలందిస్తారని తన ట్రూత్ సోషల్‌ ప్లాట్‌ఫాం ద్వారా ట్రంప్‌ వెల్లడించారు. లెబనీస్‌-అమెరికా వ్యాపారవేత్త అయిన మసాద్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీకి మామ,ట్రంప్‌కు వియ్యంకుడు కావడం గమనార్హం.

గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్‌ అమెరికన్‌ ఓటర్లను ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ వైపునకు మళ్లించడంలో మసాద్‌ కీలకంగా పనిచేశారు.జనవరి 20న ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)