Breaking News

అసియాలోనే అత్యధిక స్త్రీ అక్షరాస్యత కలిగిన దేశాలు ఇవే..

Published on Wed, 10/09/2024 - 17:23

విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది.అయితే పురుషులతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఆసియాలో స్త్రీల సగటు అక్షరాస్యత శాతం 81.6గా ఉంది. అయితే భారత్‌లో స్త్రీ అక్షరాస్యత 65.8 శాతంగా ఉంది. భారత్‌ కంటే అనేక అరబ్‌ దేశాలు అక్షరాస్యతలో చాలా ముందంజలో ఉండటం గమనార్హం..

15 ఏళ్ల కంటే ఎక్కువున్న బాలికలు, చదవడం, రాయగల సామర్థాన్ని కలిగి ఉన్నవారిని.. స్త్రీ అక్షరాస్యతగా పేర్కొంటారు. ఇది విద్య, సాధికారత ద్వారా సాధ్యమవుతుంది. మహిళ ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి, లింగ సమానత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీల అక్షరాస్యత రేట్లను మెరురుపరచడం వల్ల వారికి ఉద్యోగావకాశాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతతాయి. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం పెరుగుతుంది. 
అన్నీ దేశాలను గమనిస్తే..

స్త్రీ అక్షరాస్యతలో ఉత్తర కొరియా 100 శాతంతో ఉంది. దీనితోపాటు సమానంగాా ఉజ్బెకిస్తాన్‌ కూడా 100 శాతం ఉంది. తరువాత కజకిస్తాన్‌ -99.7 శాతం
తజకిస్తాన్‌-99.7 శాతం
జార్జియా-99.7 శాతం
అర్మెనియా-99.7 శాతం
అజర్బైజాన్-99.7 శాతం
కిరిగిస్తాన్‌ 99.5 శాతం
సైప్రస్- 99.2 
తుర్క్మెనిస్తాన్- 99.6 శాతం
సిరియా-81 శాతం
ఇరాక్‌ -77.9 శాతం
ఇరాన్‌ 88.7 శాతం
ఇజ్రాయిల్‌ 95.8 శాతం
జోర్దాన్‌ 98.4 శాతం
కువైట్‌ 95.4 శాతం
సౌదీ అరేబియా 96 శాతం
టర్కీ 94.4శాతం
ఓమన్‌-92.7 శాతం
యెమెన్‌ 55 శాతం
యూఏఈ-92.7 శాతం
దక్షిణ కొరియా-96.6 శాతం
జపాన్‌-99 శాతం
వియాత్నం 94.6 శాతం
బ్రూనై -96.9 శాతం
ఇండోనేషియా-94.6 శాతం
మలేషియా 93.6 శాతం
ఫిలిప్పిన్స్‌-96.9 శాతం
సింగపూర్‌-96.1 శాతం
శ్రీలంక-92.3 శాతం
తైవాన్‌-97.3 శాతం
మంగోలియా-99.2 శాతం
ఖతర్‌ 94.7 శాతం
చైనా-95.2 శాతం
భారత్‌ 65.8 శాతం
నేపాల్‌ 63.3 శాతం
భూటాన్‌ 63.9 శాతం
మయన్మార్‌ 86.3 శాతం
థాయ్‌లాండ్‌ 92.8 శాతం 
కంబోడియా 79.8 శాతం

ఇక అన్నింటికంటే తక్కువగా చివరి స్థానంలో అప్ఘనిస్తాన్‌ ఉంది. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత కేవలం-22.6శాతం మాత్రమే ఉంది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)