Breaking News

ట్రంప్‌ అసమర్థుడు: వాల్జ్‌

Published on Thu, 10/03/2024 - 04:06

వాషింగ్టన్‌: అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలన్నీ అమెరికాకు తీవ్రంగా చేటు చేశాయని డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌ వాల్జ్‌ విమర్శించారు. ఇరాన్‌ అణ్వాయుధాల తయారీకి అత్యంత సమీపానికి వచ్చిందంటే ఆయన అసమర్థతే కారణమన్నారు. ఈ ఆరోపణలను ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జె.డి.వాన్స్‌ తోసిపుచ్చారు. 

అధ్యక్షునిగా ట్రంప్‌ పాలనా దక్షత వల్లే ప్రపంచం ఇప్పుడింత సురక్షితంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆయన హయాంలో ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు, యుద్ధ భయాలు తలెత్తలేదన్నారు. మంగళవారం రాత్రి సీబీఎస్‌ న్యూస్‌ వార్తా సంస్థ వేదికగా జరిగిన ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో వారిద్దరూ తలపడ్డారు.

 ‘‘ట్రంప్‌ అస్థిర మనస్కుడు. పాలనకు పూర్తిగా అనర్హుడని ఆయనతో కలిసి పని చేసిన అత్యున్నత స్థాయి అధికారులంతా ముక్త కంఠంతో చెప్పారు. మా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయి’’ అని వాల్జ్‌ అన్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)