Breaking News

స్విస్‌ గ్రామం సమాధి

Published on Fri, 05/30/2025 - 05:10

జెనీవా: ఆల్ప్స్‌ పర్వతశిఖర సానువుల్లోని ఓ అందమైన కుగ్రామం రెప్పపాటులో భూస్థాపి తమైంది. స్విట్జర్లాండ్‌లోని లోట్స్‌చెంటర్‌ లోయ ప్రాంతంలోని బ్లాటెన్‌ గ్రామంపై హిమానీనదం విరుచుకుపడింది. భారీస్థాయి లో మట్టిదిబ్బలు ఒక్కసారిగా పడటంతో కేవలం 40 సెకన్లలో దాదాపు గ్రామం మొత్తం మట్టిలో కలిసిపోయింది. బిర్క్‌ గ్లేసియర్‌లో కదలికలను ముందే కనిపెట్టిన స్థానిక యంత్రాంగం కొద్దిరోజుల ముందే గ్రామంలోని దాదాపు 300 మంది స్థానికులను ఖాళీ చేయించారు. 

దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే 64 ఏళ్ల ఒక వృద్ధుని ఒకరి జాడ తెలీడంలేదని వార్తలొచ్చాయి. హిమచరియలు ఇంకా పడుతున్నాయని వాలేయిస్‌ కంటోన్మెంట్‌ పోలీస్‌ అధికారి చెప్పారు. పర్వతం పైనుంచి జారి కిందకొచ్చిన మట్టిపెళ్లలతో కిందనున్న లోన్జా నదిలో పెద్ద అలజడి చెలరేగింది. దీంతో దిగువ ప్రాంతాలను నదీజలాలు ముంచెత్తనున్నాయి. శుక్రవారం ఈ ప్రాంతంలో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు కరెన్‌ కెల్లర్‌ సూటర్‌ పర్యటించనున్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)