Breaking News

Melbourne: ‘డ్రాగన్‌’కు చెక్‌..! సింగపూర్‌ కీలక నిర్ణయం

Published on Tue, 03/05/2024 - 09:47

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాకు చెందిన కొత్త న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లు సింగపూర్‌లోని చాంగీ నావల్‌ బేస్‌లో మోహరించేందుకు సింగపూర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఆసియాన్‌ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగపూర్‌ ప్రధాని లీ లుంగ్‌ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

భద్రత అంశంలో మా దేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందుకుగాను ఆస్ట్రేలియాకు సింగపూర్‌ ప్రధాని లీ కృతజ్ఞతలు తెలిపారు.  దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా నేవీ యుద్ధనౌకలు, సబ్‌ మెరైన్ల మోహరింపు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగిందని వాషింగ్టన్‌కు చెందిన ఆసియా మారిటైమ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఇనిషియేటివ్‌ అనే సంస్థ వెల్లడించింది. దక్షిణ తూర్పు ఏసియాలో ఆస్ట్రేలియా న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్లు మోహరించేందుకు అంగీకరించే విషయంలో ఈ ప్రాంతంలోని మిగతా దేశాలతో పోలిస్తే సింపూర్‌ వేగంగా సాహసోపేత నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది.  

ఇదీ చదవండి.. అమెరికా, సౌత్‌కొరియాకు నార్త్‌ కొరియా వార్నింగ్‌ 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)