Breaking News

అంధకారంలో శాన్‌ఫ్రాన్సిస్కో

Published on Mon, 12/22/2025 - 02:55

వాషింగ్టన్‌: అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో భారీ విద్యుత్ అంతరాయం చోటుచేసుకుంది. డిసెంబర్ 20న జరిగిన ఈ ఘటనలో 1,30,000 ఇళ్లకు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని రిచ్‌మండ్, ప్రెసిడియో, గోల్డెన్ గేట్ పార్క్ పరిసరాల్లో అంధకారం నెలకొంది. 

ఈ విద్యుత్ అంతరాయం PG&E కంపెనీ వినియోగదారులలో మూడో వంతు మందిని ప్రభావితం చేసింది.రెస్టారెంట్లు, షాపులు మూతపడ్డాయి. వీధి దీపాలు, క్రిస్మస్ అలంకరణలు ఆరిపోయాయి. దీంతో  తాము కరెంట్‌ కోతతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు,ఫొటోల్ని షేర్‌ చేస్తున్నారు.

నగరవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బస్టాండ్‌,రైల్వేస్టేష్టన్లు కార్యకాలపాలు ఆగిపోయాయి.ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అత్యవసర ప్రయాణాలు తప్ప బయటకు రావొద్దని  హెచ్చరించారు

8వ స్ట్రీట్‌ సమీపంలో  ఉన్న పీజీ అండ్‌ ఈ సబ్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో కొంత భాగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.సాయంత్రం 4గంటలకు సమస్యల్ని నివారించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, విద్యుత్ పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరిస్తామోనన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)