Breaking News

New Zealand: ఆక్లాండ్‌లో కొత్త ఏడాది ప్రారంభం

Published on Sun, 12/31/2023 - 16:49

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌లో కొత్త ఏడాదికి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్‌(న్యూజిలాండ్‌ కాలమానం ప్రకారం) ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2024కి కివీస్‌ ప్రజలు గ్రాండ్‌ వెల్‌కం చెప్పారు. 


ఈ సందర్బంగా లైట్‌హౌస్‌ దగ్గర లేజర్‌ షో ఆకట్టుకుంది. బాణాసంచా పేలుళ్లలో న్యూఇయర్‌కు ఆక్లాండ్‌ ప్రజలు స్వాగతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 

ఇటు భారత్‌లోనూ మరికొన్ని గంటల్లో ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా కొన్ని ఇంట్రెస్టింగ్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గిరిలో ఈ ఏడాదికి చివరి సూర్యాస్తమయం ఇదే అంటూ వీడియోను షేర్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)