Breaking News

ఎన్నికల వేళ ఏకమైన వామపక్షాలు 

Published on Thu, 11/06/2025 - 06:16

కాఠ్మండు: నేపాల్‌లో మార్చి ఐదో తేదీన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా 10 లెఫ్ట్‌ పార్టీలు విలీనం కావాలని నిర్ణయించుకున్నాయి. విలీనం కాబోతున్న పార్టీల్లో సీపీఎన్‌(మావోయిస్ట్‌ సెంటర్‌), సీపీఎన్‌(యునిఫైడ్‌ సోషలిస్ట్‌) సైతం ఉన్నాయి. కాఠ్మండులోని బ్రికుతిమండప్‌లో బుధవారం ఈ మేరకు పది పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. నేపాల్‌లో దశబ్దాల తరబడి పోరాడిన మావోయిస్ట్‌ సెంటర్‌ పార్టీ ఇకపై విలీనం తర్వాత తన పేరులోని మావోయిస్ట్‌ అనే పదాన్ని తొలగించుకోనుంది. 

దేశంలో అవినీతి, వారసత్వ రాజకీయలు, రాజకీయ అస్థిరతలతో విసిగిపోయిన జెన్‌ జెడ్‌ యువత సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ధాటికి ప్రభుత్వం కుప్పకూలడం తెల్సిందే. ఇదే ఊపులో జెన్‌ జెడ్‌ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న అంచనాలతో 10 లెఫ్ట్‌ పార్టీలు ఇలా ఒకే రాజకీయ పార్టీగా అవతరిస్తుండటం గమనార్హం. కొత్త పార్టీకి నేపాలీ కమ్యూనిస్ట్‌ పార్టీ అని పేరు పెట్టనున్నారు. ఎన్నికల చిహ్నంలో ఐదు నక్షత్రాల గుర్తు ఉండనుంది. సీపీఎన్‌ నేత, మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ కొత్త పార్టీకి కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)