Breaking News

అంతరిక్షం నుంచి అందాల భారతం 

Published on Mon, 04/14/2025 - 05:24

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రివేళ భారత్‌ ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇదుగో, సరిగ్గా ఇలా! నక్షత్రాల వలయం కిందుగా నగరాల తాలూకు విద్యుద్దీప కాంతుల్లో ధగధగా మెరిసిపోతోంది కదూ. ఐఎస్‌ఎస్‌ నుంచి తీసిన ఈ ఫొటోను నాసా ఆదివారం విడుదల చేసింది. మేఘావృతమైన అమెరికా, అందమైన ఆగ్నేయాసియా తీర ప్రాంతం, ఆకుపచ్చని అరోరా కాంతులతో కూడిన కెనడా తాలూకు ఫొటోలను కూడా ఎక్స్‌లో పంచుకుంది.

 ‘‘పైన నక్షత్రాలు, కింద మహానగరాల తాలూకు కాంతులు. దిగంతాల వెంబడి పరుచుకున్న వాతావరణపు మసక వెలుతురులు. అచ్చెరువొందించే అందాలకు ఆలవాలం మన భూగోళం’’ అంటూ చక్కని క్యాప్షన్‌ జోడించింది. అంతరిక్షం నుంచి భారత్‌ భలేగా కనిపిస్తోందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘అయితే భారతీయులమంతా సాలెగూడులా అందంగా విస్తరించామన్నమాట’ అంటూ ఒక యూజర్‌ మురిసిపోయాడు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)