Breaking News

గర్ల్‌ ఫ్రెండ్‌ హత్య కేసు.. నిందితుడికి ఉరిశిక్ష

Published on Fri, 01/23/2026 - 00:22

కువైట్‌లో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసులో అప్పీల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. తన ప్రేయసిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో దాచి దేశం దాటించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మరణశిక్షను కువైట్ అప్పీల్ కోర్టు ఖరారు చేసింది.

గతేడాది మేలో కువైట్‌లోని రుమైతియా ప్రాంతంలో నిందితుడు తన ప్రేయసితో గొడవ పడి, ఆమెను అతి క్రూరంగా గొంతు నొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో పెట్టి దేశం దాటించేందుకు ప్రయత్నించాడు. అయితే సరిహద్దు వద్ద తనిఖీల్లో భాగంగా అతడి సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. 

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని కువైట్ క్రిమినల్ కోర్టు దోషిగా తెలుస్తూ మరణశిక్ష విధించింది. అయితే నిందితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ కోర్టును ఆశ్రయించాడు. కానీ అబ్దుల్లా అల్ ఒత్మాన్ నేతృత్వంలోని ధర్మాసనం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి అతడికి ఉరిశిక్షే సరైనదని తుది తీర్పునిచ్చింది. ఇది అతడు ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యేనని కోర్టు నిర్ధారించింది.
చదవండి: Pakistan: కరాచీ మాల్‌ అగ్ని ప్రమాదం.. ఒకే చోట 30 మృతదేహలు
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)