Breaking News

Israel vs America: అమెరికాపై ఇజ్రాయెల్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 01/03/2024 - 16:52

జెరూసలెం: మిత్రదేశమైన అమెరికాపై ఇజ్రాయెల్‌ నేషనల్‌ సెక్యూరిటీ మంత్రి బెన్‌ గ్విర్‌ విరుచుకుపడ్డారు. అమెరికా తమ మిత్ర దేశమే అయినప్పటికీ ఇజ్రాయెల్‌కు ఏది మంచిదైతే తాము అదే చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన ఒక పోస్ట్‌ చేశారు.

‘ప్రస్తుతం గాజా నుంచి వందలు వేల సంఖ్యలో జరుగుతున్న జనాభా వలసల వల్ల ఇజ్రాయెల్‌ పౌరులకు గాజాకు తిరిగి వేళ్లే అవకాశం దక్కుతుంది. మేం అమెరికాను ఎంతగానో గౌరవిస్తాం. అంతమాత్రాన అమెరికా జెండాలో ఇజ్రాయెల్‌ మరో స్టార్‌ కాదలుచుకోలేదు’అని ఇజ్రాయెల్‌ మంత్రి అన్నారు.

గాజా జనాన్ని అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతంలోకి ఇజ్రాయెల్‌ పౌరులు వెళ్లడాన్ని ఇజ్రాయెల్‌ ఆర్థిక మంత్రి కూడా సమర్థించుకున్నారు. గాజాలో ఉన్న 20 లక్షల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్‌ పౌరులను ఊచకోత కోసి రేపులు, మర్డర్లు చేద్దామనే ఉద్దేశంతోనే నిద్ర లేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా,గాజాకు జనాభా బదిలీ చేయడమేనే ఆలోచన విద్వేషపూరితమైన, బాధ్యతా రహితమైనదని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. గాజా అనేది పాలస్తీనా భూ భాగంలో అంతర్భాగమని, అది అలాగే కొనసాగుతుందని అమెరికా తెలిపింది. అమెరికా చేసిన ఈ ప్రకటనపైనే ఇజ్రాయెల్‌ మండిపడుతోంది. 

ఇదీచదవండి.. ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ కీలక నేత మృతి  


 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)