Breaking News

సనాపై ఇజ్రాయెల్‌ దాడులు.. హౌతీ రెబల్స్‌ ప్రధాని మృతి

Published on Sun, 08/31/2025 - 05:27

కైరో: యెమెన్‌ రాజధాని సనాపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హౌతీ తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధానమంత్రి అహ్మద్‌ అల్‌ రహావి చనిపోయారు. గురువారం జరిగిన ఈ దాడుల్లో రహావితోపాటు పలువురు మంత్రులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్‌ అండతో చెలరేగుతున్న హౌతీ రెబల్స్‌ ప్రకటించారు. 2024 ఆగస్ట్‌ నుంచి రహావి ప్రధాని బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 

ఏడాది కాలంలో తమ ప్రభుత్వ పనితీరు, కార్యక్రమాల అమలుపై సమీక్ష జరుపుతుండగా ఈ దాడి జరిగినట్లు హౌతీలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీ ఉగ్ర పాలకులే లక్ష్యంగా సనాపై సైనిక దాడి జరిపినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దాడులను ఖండిస్తూ, పాలస్తీనియన్లకు సంఘీభావంగా హౌతీ రెబల్స్‌ ఇజ్రాయెల్‌పై క్షిపణి, రాకెట్‌ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)