Breaking News

అమెరికాను సమర్థంగా ఎదుర్కొంటాం: ఇరాన్

Published on Thu, 01/15/2026 - 00:11

టెహ్రాన్: తమ దేశంపై అమెరికా దాడులు చేయనున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వైట్‌హౌస్ ప్రయత్నాలను తాము విఫలం చేస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ మహమ్మద్ బక్పూర్ స్పష్టం చేశారు.

‘‘శత్రువు(అమెరికా) వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా.. తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ దాడినైనా ఎదుర్కొనే సామర్థ్యం, పూర్థిస్థాయి సన్నద్ధత మాకు ఉంది. శక్తిమంతమైన ఇరాన్‌కు వ్యతిరేకంగా వైట్‌హౌస్ పావులు కదుపుతూ.. భ్రమల్లో బతుకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు.. ఇద్దరూ ఇరాన్ యువత హంతకులే’’ అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు
 
ట్రంప్, నెతన్యాహుల కిరాయి సేనలు చేసిన క్రూరమైన దాడులను ఇరాన్ ఎప్పటికీ మరిచిపోదని, ఈసారి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. కాగా.. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోందని పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇక్కడ దాడులు జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతోపాటు.. బ్రిటన్ కూడా పశ్చిమాసియాలోని తమ బేస్‌లలో ఉన్న సైన్యం, వైమానిక దళాలను వెనక్కి రప్పిస్తున్నాయి.
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)