మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఆక్రమణదారుల రక్తం పారిస్తాం
Published on Fri, 03/13/2026 - 05:08
దుబాయ్: ఇరాన్‌కు చెందిన ద్వీపాలను ఆక్రమించాలని చూస్తే ఆయా దురాక్రమణదారుల రక్తంతో పర్షియన్ గల్ఫ్‌ను నింపేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘీర్ ఖాలీబాఫ్ హెచ్చరించారు.
1971లో యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌ను స్థాపించడానికంటే ముందే ఆ ప్రాంతం నుంచి ఇరాన్ మూడు ద్వీపాలను తన వశం చేసుకుంది. ఇరాన్ కీలక చమురు టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చన్న వార్తల నడుమ బఘీర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
#
Tags : 1