Breaking News

ఇరాన్‌ షిప్‌ సీజ్ చేసిన ఇండియన్ నేవీ

Published on Sun, 02/22/2026 - 14:53

భారత సముద్రజలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఇరానియన్ షిప్‌ను భారత నావికాదళ అధికారులు పట్టుకున్నారు. అనంతరం దానిని సీజ్ చేసి అందులో ఉన్న నలుగురు ఇరాన్ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇరానియన్ షిప్‌లో పెద్దమెుత్తంలో విదేశీ సిగరెట్లు భారత్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల ఇరాన్‌కు సంబంధించిన మూడు చమురు నౌకలను అరేబియా మహాసముద్రంలో భారత నావీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరువక ముందే ఆ దేశానికి చెందిన మరో క్రూజ్‌ను ఇండియన్ నేవీ అధికారులు పట్టుకున్నారు. అరేబియా మహాసముద్రంలోని ద్వారాకా కోస్ట్‌ వద్ద భద్రతా తనిఖీలు నిర్వహించగా నేవీ అధికారులు అనుమానాస్పదంగా ఒక నౌక వెళ్లడం గమనించారు. దీంతో వెంటనే దానిని పట్టుకొని తనిఖీలు నిర్వహించారు

దానిలో పెద్దఎత్తున విదేశీ సిగరెట్ల ప్యాకెట్లు గుర్తించారు. దాదాపు 200 కాటన్ల వరకూ సిగరెట్ల కాటన్స్ సీజ్ చేశారు. వాటిలో లక్ష వరకూ సిగరెట్‌ ప్యాకెట్స్ ఉన్నట్లు తెలిపారు. ఇండియామార్కెట్లో వాటి విలువ దాదాపు రూ. 5 కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో నలుగురు ఇరానియన్ దేశస్థులు ఉండగా వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆ షిప్‌ పేరు ఏఐ ముక్తర్‌గా తెలిపారు.

అయితే ఫిబ్రవరి 16న గుజరాత్ ఐసీజీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జరిపిన దాడులలో 200 కిలోల నిషేదిత మదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. కాగా  ఫిబ్రవరి 6న ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు. వాటి పేర్లు స్టెల్లర్ రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాఫ్జియాగా తెలిపారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)