Breaking News

మెలిసా ధాటికి 25 మంది మృతి 

Published on Thu, 10/30/2025 - 05:59

శాంటియాగో డి క్యూబా:  మెలిసా తుపాను ధాటికి కరీబియన్‌ దేశాల్లో తీవ్ర నష్టం సంభవించింది. హైతీలో 25 మంది మృతిచెందారు. క్యూబా, జమైకా దేశాల్లో వరదలు ముంచెత్తాయి. హైతీలో లా డిగూ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సమీపంలోని జనావాసాలను ముంచెత్తింది. బుధవారం పదుల సంఖల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 25 మంది మరణించగా, చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బాధితులను ఆదుకోవాలని గవర్నర్‌ జీన్‌ బెర్ర్‌టాండ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

మెలిసా ప్రభావం వల్ల జమైకాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గ్రాన్మా ప్రావిన్స్‌ వరద నీటిలో చిక్కుకుంది. ఇక్కడ 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు భవనాలు కూలిపోయాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ల కారణంగా రహదారులు మూసుకుపోయాయి. బలమైన ఈదురుగాలులు వీచడంతో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. మరోవైపు క్యూబాలో 7.35 లక్షల మంది శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మెలిసా తుఫాను తూర్పు క్యూబావైపు ప్రయాణించి, క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.     

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)