Breaking News

రోజూ వెళ్లే జిమ్మే... కానీ క్షణాల్లోనే అంతా అయిపోయింది!

Published on Sat, 12/06/2025 - 15:25

బ్రెజిల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి జిమ్‌ చేస్తూ కన్నుమూసిన ఘటన విషాదాన్ని నింపింది.బ్రెజిల్‌లోని ఒలిండా నగరంలో ఉన్న ఒక  జిమ్‌లో రొనాల్డ్ మోంటెనెగ్రో కసరత్తు  చేస్తున్నాడు.  రోజూ వ్యాయామం చేసే జిమ్‌లోనే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్‌లోని ఈశాన్య తీరంలోని  రెసిఫే నగరానికి సమీపంలోని  ఒలిండాలో ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది.    

రోనాల్డ్ మోంటెనెగ్రో బెంచ్ ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బార్‌బెల్  జారి ఛాతీపై పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో  రికార్డయ్యాయి.  బార్‌బెల్  జారి  బార్బెల్  ఛాతీపై పడింది.  దీని తర్వాత  తొలుత లేచాడు కానీ సెకన్లలోనే కుప్పకూలిపోయాడు.  పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తుచేశారు. ఇది ఒక ప్రమాదమని ప్రాథమికంగా భావించారు.

 దీనికి సంబంధించిన వీడియెనెట్టింట  వైరల్‌ కావడంతో నెటిజన్లు స్పందించారు.స్పాటర్ ఉండటంఅందుకే చాలా ముఖ్యం! ఇలాంటివి చేసేటపుడు ట్రైనర్‌ కచ్చితంగా ఉండాలని కొందరు  విచారం వ్యక్తం చేశారు. అయ్యో..  కొన్ని సెకన్లలోనే జీవితం మారి పోయింది అని మరికొందరు వ్యాఖ్యానించారు.  మరోవైపు మోంటెనెగ్రో పని చేసే పలాసియో డోస్ బోనెకోస్ గిగాంటెస్ మ్యూజియం, ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జిమ్, RW అకాడెమియా కూడా దాని సోషల్ మీడియాలో విచారాన్ని వ్యక్తం చేసింది.  

ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయ‌లే.. ఎగబడిన జనం ..కట్‌ చేస్తే


 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)