లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
ఉద్యోగాల్లో ‘కొత్త రిజర్వేషన్లు’ కావాలి!!
చంద్రబాబూ.. ఇలా డప్పు కొట్టుకోవడం ఏంటి?: వైఎస్ జగన్
టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్టు ఇచ్చేశారు..
రాముడు, సీతా దేవి పాత్రలపై సీఎం శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
400 మీటర్లు ఒంటికాలితో గెంతుతూ : ఏడేళ్ల రాగిణి హృదయ విదారక స్టోరీ వైరల్
పెదకాకాని ఆలయ మంగళసూత్రం మాయంలో కేసులో ట్విస్ట్
సీఎం రేవంత్‌పై కొండా సురేఖ తిరుగుబాటు
ఆ లేఖలో ఏముంది? రాజకీయ ప్రకంపనలని కొండా సురేఖ ఎందుకన్నారు?
బయోలాజికల్ పార్క్‌లో విషాదం.. గడ్డి కోస్తుండగా..
నాకంటే ముందు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ సంచలనం
నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా
బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు?
ఢిల్లీ అత్యాచార ఘటన: ఇంటిని విడిచిపెట్టిన బాధిత కుటుంబం!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కత్తిపోట్లు, సంచలన విషయాలు
ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్ ఫైర్
పెళ్లి వేడుకపై అమెరికా వైమానిక దాడి.. భారీగా మరణాలు
సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
ఇమ్రాన్ స్థానంలో గోహర్ అలీ
Published on Sun, 12/03/2023 - 05:43
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్–ఇ– ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్‌గా గోహర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘బ్యాట్’ కొనసాగాలంటే సంస్థాగత ఎన్నికలు జరపాల్సిందేనన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరిగినట్లుగా భావిస్తున్నారు.
గోహర్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు. శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోహర్(45) పార్టీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్లు డాన్ పత్రిక తెలిపింది. తోషఖానా అవినీతి కేసు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ సెప్టెంబర్ నుంచి జైలులో∙ఉన్నారు. అందుకే, సంస్థాగత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు.
#
Tags : 1