Breaking News

ప్లేబాయ్ క‌వ‌ర్ పేజీపై మహిళా మంత్రి ఫొటో.. పొలిటికల్‌ ప్రకంపనలు!

Published on Mon, 04/03/2023 - 12:47

ఫ్రాన్స్ మ‌హిళా మంత్రి కవర్‌ పేజీ ఫొటో తాజాగా వివాదాస్పదంగా మారింది. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారడంతో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాగా, మహిళా నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది. 

వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌ మ‌హిళా మంత్రి మ‌ర్లీన్ షియ‌ప్పా(40) ఫొటోను ప్లేబాయ్ మ్యాగ్జిన్ క‌వ‌ర్ పేజీపై ప్ర‌చురించారు. ఈ సందర్భంగా మర్లీన్‌.. ప్లేబాయ్‌ పత్రికకు 12 పేజీల ఇంట‌ర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ‌హిళలు, LGBTQ హక్కులపై ఆమె మాట్లాడుతూ ఆడ‌వాళ్లు త‌మ శ‌రీరాల‌తో ఏమైనా చేయ‌వ‌చ్చు అని అన్నారు. మహిళల హ‌క్కులను డిఫెండ్‌ చేయడంలేదని ఆమె చెప్పారు. అనంతరం, ఫ్రాన్స్‌లో మ‌హిళలు స్వేచ్ఛ‌గా ఉంటార‌ని, ఆ ప‌ద్ధ‌తి ఎవ‌ర్ని ఇబ్బందిపెట్టినా ఇక్క‌డ అదే శైలి ఉంటుంద‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో కామెంట్స్‌ చేశారు.

ఇక, మర్లీన్‌ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీలు కూడా తప్పుబట్టారు. అటు ప్రతిపకాలు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే మాక్ర‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్ర‌ణాళిక‌లపై ఒక‌వైపు భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతుండ‌గా.. తాజాగా మ‌హిళా మ‌ర్లీన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోని నెట్టాయి. ఆమె వ్యాఖ్యలపై ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్‌ బోర్న్‌ స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి మర్లీన్‌ వైఖరిని తప్పుబట్టారు. ఆమె ప్రవర్తన కరెక్ట్‌ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మర్లీన్‌.. మాక్ర‌న్ ప్ర‌భుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)