Breaking News

మా విడాకులు.. ఇకపైనా బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉంటాం

Published on Thu, 05/11/2023 - 15:32

హెల్సెంకీ: ఫిన్‌లాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌ విడాకుల ప్రకటన చేశారు. చిరకాల స్నేహితుడు.. భర్త మార్కస్‌ రైక్కోనెన్‌ నుంచి విడిపోబోతున్నట్లు ప్రకటించారామె.  పదిహేనేళ్లకు పైగా కలిసే ఉన్న ఈ జంట.. కరోనా టైంలో మాత్రం వివాహ బంధంతో ఒక్కటైంది. వీళ్లకు ఐదేళ్ల పాప కూడా ఉంది. 

సన్నా మారిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా విడాకులపై ప్రకటన చేశారు. విడిపోతున్నప్పటికీ ఇకపైనా తాము బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా కొనసాగుతామని ప్రకటించారామె. ఒక కుటుంబంగా ఇకపైనా తాము కలుసుకుంటామని, జీవితంలో ముందుకు వెళ్తామని తెలిపారామె. 

ఇదిలా ఉంటే.. కిందటి నెలలో జరిగిన ఎన్నికల్లో సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆమె త్వరలోనే ప్రధాని గద్దె నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 19 ఏళ్ల పాటు కొనసాగిన బంధానికి బ్రేకప్‌ చెప్పడానికి గల కారణాలను మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. రైక్కోనెన్‌ మాజీ ఫుట్‌బాలర్‌ మాత్రమే కాదు సక్సెస్‌ఫుల్‌ వ్యాపారవేత్త కూడా. 

అత్యంత యంగ్‌ పీఎంగా 2019లో 37 ఏళ్ల ప్రాయంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారు సన్నా మారిన్‌. తద్వారా యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అదే సమయంలో కరోనా టైంలోనూ ఆమె వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్‌ఏతో జన్మించిన శిశువు

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)