Breaking News

సౌదీ కఠిన చట్టాలు.. వలస కార్మికుల బహిష్కరణ

Published on Mon, 01/19/2026 - 20:37

సౌదీ అరేబియా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కఠినమైన షరియత్ నియామాలను అమలు చేసే ఆ దేశంలో చిన్న తప్పుచేసినా శిక్షలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్, కార్మిక భద్రతా చట్టాలను ఉల్లంఘించిన 14 వేలకు పైగా కార్మికులను సౌదీ నుండి బహిష్కరించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం వివిధ చట్టాలు ఉల్లంఘించిన 14,621 విదేశీ కార్మికులను  దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వీరితో పాటు చట్టాలు ఉల్లంఘించిన 18,054 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైయిన వారిలో 3,853 మందిని చట్టాలు పాటించనందుకు అదుపులోకి తీసుకోగా సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు 2,853మంది మందిని, అక్రమంగా దేశంలోకి చొరబడే యత్నం చేసినందుకు 1,491 మంది విదేశీయులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో అధికంగా ఇథియోపియన్లు 59 శాతం, యెమెన్ పౌరులు 40శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా ఇటీవల అక్రమంగా సౌదీలోకి ప్రవేశించిన వ్యక్తికి అక్కడే పనిచేసే ఓ భారతీయుడు అతని సమాచారం తెలియక లిప్ట్ ఇచ్చాడు. అనంతరం అధికారులు అతనిని పట్టుకున్నారు. దీంతో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడని  అతనిని జైలులో వేశారు. అనంతరం అతని ఉద్యోగం సైతం ఊడింది. కనుక సౌదీలో ఉండే విదేశీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని  పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఉండే భారతీయులు సూచిస్తున్నారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు