కూటమి భయపడే ఇలా చేస్తుంది
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
10 మంది శాస్త్రవేత్తల అదృశ్యం
Published on Sun, 04/19/2026 - 06:38
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ అత్యంత కీలకమైన సమాచారం తెల్సిన కనీసం 10 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు అదృశ్యం కావడం లేక మరణించడంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించారు. అమెరికా ఏరోస్పేస్, రక్షణ, గ్రహాంతర జీవులకు
సంబంధించిన విషయాలు వీరికి సమగ్రంగా తెల్సునని చెబుతున్నారు.
ట్రంప్ ఉత్తర్వుల నేపథ్యంలో మరో వారం పదిరోజుల్లో వీరికి సంబంధించిన పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకుల అదృశ్యంపై హౌస్ ఓవర్సైట్ కమిటీలోని కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ బర్లిసన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వెనుక రష్యా, చైనా, ఇరాన్ల హస్తం ఉండేందుకు అవకాశాలు లేకపోలేదన్నారు.
#
Tags : 1