Breaking News

‘ప్రిన్స్’ విందులో.. ట్రంప్ ‘పుత్రోత్సాహం’

Published on Wed, 11/19/2025 - 11:50

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లో ఉన్నట్టుండి పుత్రోత్సాహం‌ పెల్లుబికింది. దీనికి వైట్ హౌస్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ కోసం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం వేదికగా నిలిచింది. ఈ విందుకు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా ట్రంప్.. రొనాల్డోను ప్రత్యేకంగా అభినందించారు. తన కుమారుడు బారన్.. రొనాల్డోకు పెద్ద అభిమాని అని ట్రంప్‌ వెల్లడించారు. తాను ఆ క్రీడా దిగ్గజాన్ని తన కుమారునికి పరిచయం చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. తన కుమారుడు బారన్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డోను కలుసుకున్నాడు. ఇకపై బారన్‌ తనను మరింత అధికంగా గౌరవిస్తాడని అనుకుంటున్నానని ట్రంప్‌ చమత్కరించారు. సౌదీ క్లబ్ అల్-నాసర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, సౌదీ సాకర్ లీగ్‌లో కీలక ఆటగాడిగా ఉన్న రొనాల్టో వైట్ హౌస్‌లో జరిగిన విందుకు హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది. 

 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)