Breaking News

వైట్‌ హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా కుష్‌ దేశాయ్‌ 

Published on Sun, 01/26/2025 - 05:43

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా భారత సంతతికి చెందిన కుష్‌ దేశాయ్‌ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్‌ ఒక ప్రకటన చేసింది. కుష్‌ గతంలో, అయోవా రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌గాను ,2024 రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు.

 పెన్సిల్వేనియా వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన సారథ్యం వహించిన ఏడు రాష్ట్రాల్లో ట్రంప్‌ ఘన విజయం సాధించడం గమనార్హం. వైట్‌ హౌస్‌ కమ్యూనికేషన్స్‌ వ్యవహారాలను డిప్యూటీ వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్, కేబినెట్‌ సెక్రటరీ టేలర్‌ బుడోవిక్‌ చూస్తున్నారు.వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా కరోలిన్‌ లీవిట్‌ ఇప్పటికే నియమితులయ్యారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)