Breaking News

ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటే హడలిపోయేలా చేసింది..పాపం ఆ జంట..

Published on Wed, 03/22/2023 - 18:51

కొలరాడోకి వెకేషన్‌కి వచ్చిన జంట అక్కడ ఒక రిసార్ట్‌ వెలుపల హాట్‌ టబ్‌లో సేదతీరుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ మౌంటైన్‌ లయన్‌ వారిపై దాడి చేసింది. ఈ అనూహ్య ఘటనకు ఆ జంట ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఆ జంతువుపై ఫ్లాష్‌ లైట్‌ వేసి, వేడినీళ్లు జల్లి కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో అది అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏదో విధలా ఆ జంట తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది.

ఐతే ఈ ఘటనలో ఆమె భర్తకి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి. వాస్తవానికి ఆరోజు మౌంటైన్‌ లయన్‌ ఆమె భర్త తల, చెవిపై దాడి చేస్తుండగా..గమనించిన అతడి భార్య వెంటనే దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేయడంతో వారిద్దరూ బయటపడగలిగారు. ఆ తర్వాత ఆ జంట చుట్టుపక్కల వాళ్లని, అధికారులను అప్రమత్తం చేశారు. ఆ గాయాలను చూసిన అధికారులు సైతం మౌంటైన్‌ లయన్‌ పంజా దాడిలానే ఉందని నిర్థారించారు.

ఆ జంట ఆ సమయంలో సరైన విధంగానే స్పందించారని అన్నారు. ఐతే సాధారణంగా మౌంటైన్‌ లయన్‌లు సాధారణ వెలుగులో మనిషి తలను గుర్తుపట్టలేవని, అది కూడా హాట్‌ టబ్‌లో ఉండగా అస్సలు దాడి చేయలేవని చెబుతున్నారు వైల్డ్‌లైఫ్ మేనేజర్ సీన్ షెపర్డ్. ఈ మేరకు తాము ఆ సింహం గురించి హెచ్చరికలు జారీ చేయడమే గాక దాన్ని ఎప్పటికప్పుడూ ట్రాక్‌ చేస్తుంటామని ఆ జంటకి భరోసా ఇచ్చారు. కాగా కొలరాడో ఇలాంటి మౌంటైన్‌ లయన్‌ దాడులు దాదాపు 24 జరిగాయని అన్నారు. 

(చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్‌..ఆ తర్వాత ఏం జరిగిందంటే..)

Videos

నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)