Breaking News

సిరులు కురిపించే బొద్దింకల పెంపకం.. హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్న కాక్రోచ్‌ స్నాక్స్‌!

Published on Mon, 07/17/2023 - 10:48

ప్రపంచం చాలా విశాలమైనది. ఇక్కడ కనిపించే వింతలకు, విశేషాలకు కొదవేలేదు. అలాగే ఇక్కడ రకరకాల జీవజాతులున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ఆహార అభిరుచులు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. కొందరు శాకాహారులుగా జీవనం సాగిస్తుండగా, మరికొందరికి మాసం లేనిదే ముద్దదిగదు. కొన్ని దేశాల్లో పాములను ఇష్టంగా తింటారు. మరికొన్ని దేశాల్లో పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. 

చేపలు, కోళ్ల పెంపకం గురించి మనకు తెలిసిందే. ఇదేవిధంగా కొన్ని దేశాల్లో పాములు, పురుగుల పెంపకం కొనసాగుతుంటుంది. తేనెటీగల పెంపకం మాదిరిగానే చైనాలో భారీ ఎత్తున బొద్దింకల పెంపకం సాగుతుంటుంది. ఇది వినగానే మనకు వింతగా అనిపించవచ్చు. కానీ ఇక్కడి ప్రజలలో చాలామంది బొద్దింకల స్నాక్స్‌ తినేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. పిల్లల చేత కూడా బొద్దింకల స్నాక్స్‌ తినిపిస్తారు. బొద్దికలు, ఇతర కీటకాలలో ప్రొటీన్‌ అధిక మోతాదులో ఉండటాన్ని గుర్తించిన చైనావాసులు వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. 

చైనాలోని షిచాంగ్‌ పట్టణంలో భారీ స్థాయిలో బొద్దింకల పెంపకం సాగుతోంది. ఈ వీటి పెంపకం కోసం కలపతో ప్రత్యేకమైన బోర్డులను తయారుచేస్తారు. వీటిలో ప్రత్యేకమైన పద్ధతులలో బొద్దింకలను పెంచుతారు. ప్రస్తుతం చైనాలో వేల సంఖ్యలో బొద్దింకల ఫార్మ్‌లున్నాయి. వీటి నిర్వాహకులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
 
ఇది కూడా చదవండి: ‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్‌’ పాస్‌ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)