Breaking News

Cocaine In White House: వైట్‌హౌస్‌లో కొకైన్‌ కలకలం.. అధికారులు అప్రమత్తం!

Published on Wed, 07/05/2023 - 12:05

అమెరికాలోని వైట్‌హౌస్‌ (శ్వేత సౌధం)లో అధికారులు కొకైన్ (మాద‌క‌ద్ర‌వ్యం)ను గుర్తించారు. ఓ తెల్ల‌టి ప‌దార్ధాన్ని అధికారులు గుర్తించారు. సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడ‌ర్ లభ్యమయ్యిందని సమాచారం. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దీనిని సీజ్ చేశారు. 

అనంతరం ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లించారు. అయితే కొకైన్‌ను గుర్తించిన స‌మ‌యంలో వైట్‌హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేరు. ప్రస్తుతం ఆయన త‌న వీకెండ్‌ను క్యాంప్ డేవిడ్ లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫైర్ అండ్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసు సిబ్బంది ఆ తెల్ల‌టి పౌడ‌ర్‌ను పలు విధాలుగా ప‌రీక్షించారు. ప్రాథ‌మిక ప‌రీక్ష‌లో అది పౌడ‌ర్ కొకైన్ అని గుర్తించారు. 

దర్యాప్తు ముమ్మరం
ఆ తెల్లటి  పౌడ‌ర్ ప్యాకెట్‌ గురించి మరింతగా తెలుసుకునేందుకు టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు ఆ పౌడ‌ర్  వైట్‌హౌస్‌లోనికి ఎలా చేరిందనే దానిపై సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్లు ద‌ర్యాప్తు ముమ్మరం చేశారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అనేది అధ్య‌క్ష భ‌వ‌నానికి స‌మీపంలో ఉంటుంది. క్యాబినెట్ రూమ్‌, ఓవ‌ల్ ఆఫీస్‌, ప్రెస్ రూమ్‌లు కూడా అక్క‌డే ఉంటాయి. కాగా వెస్ట్ వింగ్ వ‌ద్ద‌కు ప్ర‌తి రోజూ వివిధ ప్రభుత్వ ప‌నుల కోసం వంద‌ల సంఖ్య‌లో జ‌నం వ‌స్తుంటారు.

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేశామన్న రష్యా!

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)