Breaking News

600 సూదులు గుచ్చి.. పాప బాగుకోసం ఓ తల్లి కఠినత్వం

Published on Sat, 01/31/2026 - 02:09

చైనాలో ఒళ్లు గొగుర్పొరిచే ఘటన చోటు చేసుకుంది. నిండా ఏడాది నిండని ఓ పసికందుకు తన తల్లి నాటు వైద్యం చేసింది. పసిపాప శరీరంతా 600కు పైగా సూదులు గుచ్చింది ఆ పసిపాపకు తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేర్చగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

చైనాలోని సౌత్ మార్నింగ్‌ పోస్ట్‌లో ఒళ్లు గొగుర్పొరిచే కథనం ప్రచురితమైంది. దాని ప్రకారం చైనాలోని యువాన్ ప్రావిన్సుకు చెందిన ఓ చిన్నారికి అతని తల్లి నాటువైద్యం చేస్తూ 600 సూదులు శరీరంలో గుచ్చింది. పసిపిల్లాడికి ఏదైనా జ్వరం వచ్చినా లేదా జలుబు, దగ్గు జ్వరం లాంటివి వచ్చినా తన తల్లి అతనికి సూదిద్వారా పొడిచి రక్తం తీసేది ఇది దానికి చికిత్సగా భావించేది. అయితే ఇలా చేస్తున్న క్రమంలో ఆ పసి కందు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తనను ఆసుపత్రిలో చేర్చింది.

దీంతో పిల్లాడికి డాక్టర్లు చికిత్స చేయడానికి యత్నించగా ఒళ్లంతా మెడ,తల, కాళ్లు, ఇలా అనేక భాగాలపై సూది గుచ్చుకున్న గుర్తులు, నల్లటి మచ్చలు గుర్తించారు. దీంతో ఏంటా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి మెరుగైన చికిత్స చేసి ఆ పసికందుకు ప్రాణాపాయం లేకుండా కాపాడారు.

అయితే దర్యాప్తులో ఆ తల్లి ఏమి చదువుకోలేదని తనకు శాస్త్రీయ జ్ఞానం లేదని తేలింది. అంతే కాకుండా తన పాపను రక్షించుకోవడానికే సూదికుట్ పద్దతిని ఉపయోగించిందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆమెపై చర్యలు తీసుకువాలో లేదా అన్న విషయంపై అక్కడి అధికారులు సంకోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చైనాలో పసిపిల్లలను హింసిస్తే కఠిన చట్టాల ప్రకారం శిక్షిస్తారు.

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)