Breaking News

కృతజ్ఞతలు తెలిపిన బ్రిటన్‌ కింగ్‌ చార్లెస్‌-3

Published on Sun, 02/11/2024 - 09:29

లండన్‌: బ్రిటన్‌ కింగ్‌ చార్లెస్‌-3కి ఇటీవల క్యాన్సర్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే చార్లెస్‌-3 ఆస్పత్రిలో​ చేరినప్పటి  నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా  ప్రజలు, ప్రముఖులు ఆకాక్షించారు. కాన్సర్‌ నిర్ధారణ అయిన తొలిసారి చార్లెస్‌-3 స్పందించారు.

‘ఇటీవలి కాలంలో నా ఆరోగ్యం బాగుండాలని ఎంతో మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు సందేశాలు పంపారు. వారు పంపిన అన్ని సందేశాలు నాకు చేరాయి. వారందరికీ నా ఆరోగ్యంపై  చూపిన ప్రేమకు హృదయాపూర్వకమైన కృతజ్ఞతలు. క్యాన్సర్‌ బారినపడినవారికి తెలుసు.. అభిమానం,  ప్రేమ చూపించేవారి దయతో కూడిన పార్థనలు, ఆలోచనలే తమకు గొప్ప ఓదార్పు,  ప్రోత్సాహం’ అని కింగ్‌ చార్లెస్‌-3 ఓ ప్రకటనలో తెలిపారు. 

‘మెడికల్‌ ప్రొఫెషనల్స్‌, క్యానర్స్‌ చారిటీలు చూపిన అంకితభవం మరువలేనిది. నేను స్వయంగా వారి సేవలు పొందాను. అందుకే వారి మీద ఆరాధనభావం మరింత పెరిగింది’ అని ను రాజు చార్లెస్‌-3 ప్రశంసించారు.

సోమవారం 75 ఏళ్లు ఉన్న రాజు చార్లెస్‌కు కాన్సర్‌ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హం ప్యాలేస్‌ ఓ ప్రకటన వెల్లడించిన విషయం తెలిసిందే. చార్లెస్‌-3.. బ్రిటన్‌ రాజుగా పట్టాభిషేకం చేసిన 18 నెలలో కాన్సర్‌ గురికావటం గమనార్హం​. ఆయన కాన్సర్‌ సంబంధించి చికిత్స తీసుకుంటున్నారని స్థానిక​ మీడియా పేర్కొంటోంది.

చదవండి: కింగ్‌ చార్లెస్‌కి కేన్సర్‌..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)