Breaking News

పుతిన్‌ ఆ పుట్టుక పుట్టి ఉంటేనా..!

Published on Wed, 06/29/2022 - 14:02

ఉ‍క్రెయిన్‌ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్‌ బలగాలతో నరమేధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, పుతిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పుతిన్‌ ఒక వేళ అమ్మాయిగా పుట్టి ఉంటే.. యుద్ధం ఊసు ఉండేదే కాదని బోరిస్‌ పేర్కొన్నారు. ‘‘పుతిన్‌ ఒకవేళ అమ్మాయిగా పుట్టి ఉంటే.. యుద్దం ఉండేది కాదు. ఇంత మారణహోమం జరిగేది కాదు. కేవలం అభివృద్ధి..శాంతి గురించి ఆలోచన ఉండేది. విష పురుషత్వం అనేది ఆయనలో పూర్తిగా నిండిపోయిందనడానికి ఉక్రెయిన్‌ యుద్ధమే ఓ నిదర్శనం. కేవలం మగవాడనే అహంకారం.. తన మాచోయిజం చూపించుకోవడానికే ఆయన యుద్ధానికి దిగినట్లు కనిపిస్తోంది. కానీ, ఏం చేస్తాం ఆయనకు అమ్మాయిగా పుట్టే అవకాశమే లేకుండా పోయింద’’ని బోరిస్‌ వ్యాఖ్యలు చేశాడు. 

అమ్మాయిలకు విద్య ఎంత అవసరమో చెబుతూ.. ప్రపంచ దేశాల్లో అధికారంలో మరింత మంది మహిళలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు, అప్పుడే శాంతి విరజిల్లుతుందని, అభివృద్ధి పథంలో దేశాలు నడుచుకుంటాయని ప్రకటించాడాయన. ఇక ఉక్రెయిన్‌ యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియదని, పుతిన్‌ ఎలాంటి శాంతి ఒప్పందాలకు ఆసక్తి చూపించడం లేదంటూ బోరిస్‌ కీలక వ్యాఖ్యలే చేశారు.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)