Breaking News

వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా వాసిపై దాడి

Published on Sun, 01/11/2026 - 05:56

టెల్‌ అవీవ్‌: ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని ఓ నర్సరీపై ముసుగు ధరించిన సాయుధులు దాడి చేశారు. ఒక పాలస్తీనా వాసిని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దెయిర్‌ షరాఫ్‌ గ్రామానికి సమీపంలోని ఓ మొక్కల నర్సరీ ఉంది. ఇందులో పాలస్తీనా వాసి అయిన 67 ఏళ్ల బధిరుడు బసిమ్‌ సలేహ్‌ యాస్సిన్‌ పనిచేస్తున్నాడు. సెటిలర్లయిన కొందరు వ్యక్తులు ముసుగులు, ఆయుధాలు ధరించి గురువారం ఆ నర్సరీ వద్దకు వచ్చారు.

 వారిని చూసి నర్సరీలో పనిచేసే వారంతా దూరంగా వెళ్లిపోయారు. వెళ్తూ వారు బధిరుడైన బసిమ్‌కు హెచ్చరికలు చేశారు. వినిపించకపోవడంతో అతడు అక్కడే ఉండిపోయాడు. దుండగులు వచ్చీ రావడంతోనే అక్కడ కనిపించిన బసిమ్‌పై కాళ్లతో తన్నుతూ కర్రలతో కొట్టారు. అతడు నేలపై పడిపోయేదాకా కొట్టి, వదిలేసి వెళ్లిపోయారు. ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన వారు సెల్‌ఫోన్లలో బంధించి ఆన్‌లైన్‌లో ఉంచారు. బసిమ్‌ చేతి వేళ్లు విరిగిపోయా యని, శరీరమంతటా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు నర్సరీ నిర్వాహకులు తెలిపారు.   

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు