Breaking News

ఒప్పందం లేకుండానే ముగిసిన పాక్‌–అఫ్గాన్‌ చర్చలు

Published on Sun, 11/09/2025 - 05:15

ఇస్లామాబాద్‌: తుర్కియేలోని ఇస్తాంబుల్‌ వేదికగా పాకిస్తాన్‌–అఫ్గానిస్తాన్‌ల మధ్య జరుగుతున్న చర్చలు ఎలాంటి అంగీకారం కుదరకుండానే ముగిశాయి. సీమాంతర ఉగ్రవాదం కట్టడి తదితర అంశాలపై గురువారం నుంచి కొనసాగుతున్న ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఓ అధికారి వెల్లడించారు. అఫ్గాన్‌ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న తెహ్రీక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) మిలిటెంట్లు తమ పౌరులు, సైన్యంపై దాడులకు పాల్పడుతు న్నారని పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. టీటీపీ కార్యకలా పాలను నియంత్రిస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అఫ్గాన్‌ తాలిబన్లను డిమాండ్‌ చేస్తోంది.

చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగియడంపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ..‘ఈ చర్చలను నిలిపివేశాం. నాలుగో రౌండ్‌ చర్చల్లోనూ ఎలాంటి ప్రగతి కన్పించలేదు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది’అని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన తుర్కియే, ఖతార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)