'మీ ఇల్లు మీ బాధ్యత'.. యూఏఈలో సరికొత్త కార్యక్రమం

Published on Fri, 01/23/2026 - 00:57

ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ(ADCDA) మరో కీలక అడుగు వేసింది. అగ్ని ప్రమాదాల నివారణ, గృహోపకరణాల భద్రత వంటి ఆంశాలపై అవగాహన పెంచేందుకు “మీ ఇల్లు మీ బాధ్యత” అనే కార్యక్రమాన్ని ఎడిసిడిఎ ప్రారంభించింది.

ఈ ప్రచారంలో భాగంగా సివిల్ డిఫెన్స్ అధికారులు నేరుగా నివాసాలకు చేరుకుని అక్కడి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తారు. ప్రధానంగా ఇళ్లలో జరిగే అగ్నిప్రమాదాల నివారణపై అధి​కారులు దృష్టి సారించారు. వంటగదిలో గ్యాస్ స్టౌవ్, ఆయిల్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన కల్పించనున్నారు. 

అదేవిధంగా స్మోక్ డిటెక్టర్ల యంత్రాల ప్రాముఖ్యతను కూడా వివరించనున్నారు. యూఏఈ ప్రభుత్వం ఇళ్లలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ ఫైర్ అలారం వ్యవస్థ ‘హసన్తుక్’ కొనసాగింపుగా ఈ ప్రచారం జరుగుతోంది. షాపింగ్ మాల్స్,  సినిమా థియేటర్లు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఎడిసిడిఎ నిర్ణయించింది. అంతేకాకుంగా త్వరలోనే వీటిపై మాక్ డ్రిల్స్, వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు.
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)