జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..
Breaking News
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
ఆ ఊళ్లో ఏడైతే అంతే!
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్ వైరల్
పుణే జర్మన్ బేకరీ కేసు నిందితుడి హతం
చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మామ్దానీ
లోక్‌భవన్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
స్విట్జర్లాండ్‌లో భారీ పేలుడు.. పలువురి మృతి
HYD: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
న్యూ ఇయర్ వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా..
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
టీ20 వరల్డ్‌కప్-2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
న్యూ ఇయర్ వేడుకలు.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. రేవంత్ ప్లానేంటి?
గోవాలో చిల్ అవుతున్న సారా.. చేతిలో బీర్ బాటిల్..
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
రహస్య పర్యటనలో ఆంతర్యమేంటి?
మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు
తెలంగాణ పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు
2024 Paris Olympics: పారిస్ ఒలంపిక్స్‌ను బహిష్కరించాలి: పోలండ్
Published on Sat, 02/04/2023 - 05:35
వార్సా: 2024 పారిస్ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్ హెచ్చరించింది. రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్ మంత్రి కమిల్ చెప్పారు.
ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
#
Tags : 1