Breaking News

ఇండియన్‌ కుర్తీ వెస్ట్రన్‌ కట్స్‌..

Published on Fri, 06/28/2024 - 08:11

అమ్మాయిలు కోరుకునే సౌకర్యవంతమైన డ్రెస్‌ కుర్తీ ఎప్పుడూ ఒకే స్టైల్‌లో కాకుండా భిన్నమైన వెస్ట్రన్‌ కట్స్‌తో లేయర్డ్‌ టాప్స్‌గా పేరు మార్చుకొని మరీ ట్రెండ్‌లో ఉంటున్నాయి. అసమానంగా ఉండటమే ప్రత్యేకతగా ఇండో–వెస్ట్రన్‌ స్టైల్‌లో ఆకట్టుకునే ఈ డ్రెస్‌ డిజైన్స్‌ యువతను మరింత మోడరన్‌గా మార్చేస్తాయి. అటు క్యాజువల్‌ వేర్‌గానూ, ఇటు పార్టీవేర్‌గానూ కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి.

  • టు లేయర్స్‌గా ఉండే ఖఫ్తాన్‌ స్టైల్‌ కుర్తీ సెట్‌ కలర్‌ కాంబినేషన్‌తో సరైన ఎంపిక అవ్వాలి.

  • నెటెడ్, చందేరీ ఫ్యాబ్రిక్‌ లేయర్స్‌తో ఉండే అసిమెట్రిక్‌ కుర్తీ ప్రత్యేక సందర్భాలలోనూ స్టైల్‌గా కనిపిస్తుంది.

  • ధోతీ ప్యాంట్‌కు అసిమెట్రికల్‌ కట్‌తో ఉండే కుర్తీ, దానిపైకి ఎంబ్రాయిడరీ చేసిన వెస్ట్రన్‌ టాప్‌ ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)