9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
బొల్లారంలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి
ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
డీకే శివకుమార్‌కు సీఎం పీఠం.. ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలు!
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
విజయ్‌కి బిగ్ షాక్.. ప్రేమలత విజయకాంత్ సంచలన ఆరోపణలు
‘పోక్సో’ దుర్వినియోగం.. స్వార్థం కోసం తప్పుడు కేసులు!
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
వంతెనపై భయానక ఘటన.. కెమెరాకు చిక్కిన దృశ్యం
ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
30 రోజులు, 13 నగరాలు: రూ.10 లక్షల ఖర్చు
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం
అమెరికా యూ టర్న్ : వారికి భారీ ఊరట
తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. బాల్క సుమన్ అరెస్ట్
ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యం
సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి!
సీఎంగా డీకే శివకుమార్ : జూన్ 3న ప్రమాణ స్వీకారం
Yoga ఉత్కటాసనంతో లాభాలేంటో తెలుసా?
Published on Sat, 05/30/2026 - 10:39
ఉత్కటాసనం (chair pose) అనేది యోగాలో ఒక ముఖ్యమైన నిలబడి చేసే ఆసనం. ఇది ఒక ఊహాజనిత కుర్చీపై కూర్చున్నట్లుగా శరీర భంగిమను కలిగి ఉంటుంది. ఇది కాళ్లను, పిరుదులను, వెన్నెముకను బలపరుస్తుంది.
చేసే విధానం:
- ముందుగా యోగా మ్యాట్‌పై నిటారుగా (తాడాసనం) నిలబడండి.
- రెండు పాదాలు దగ్గరగా ఉంచాలి..
- గాలిని పీలుస్తూ రెండు చేతులను
- తల పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి.
- ఇప్పుడు శ్వాసను వదులుతూ,
- మోకాళ్ళను వంచి, పిరుదులను వెనక్కి నెట్టండి
- మీరు కుర్చీలో కూర్చున్నట్లుగా కిందకు వంగాలి.
- మీ మోకాళ్ళు కాలి వేళ్ల కంటే ముందుకు రాకుండా జాగ్రత్త పడాలి.
- వీపును నిటారుగా ఉంచి, మీ భుజాలను రిలాక్స్‌గా ఉంచాలి. సాధారణ శ్వాస తీసుకుంటూ ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి.
ప్రయోజనాలు:
- తొడలు, పిరుదులు, చీలమండలు, కాళ్ల కండరాలు దృఢంగా మారతాయి.
- ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.
- శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంపొదిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జాగ్రత్తలు: మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ లేదా చీలమండల సమస్యలు ఉన్నవారు, అధిక రక్త΄ోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని చెయ్యకూడదు.
– అనిత పాతర్ల, యోగా ట్రైనర్
#
Tags : 1