Breaking News

పల్లో లట్కే

Published on Sun, 04/23/2023 - 06:22

డ్యాన్సింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడం అనేది కొత్త విషయమేమీ కాదు. అయితే అమ్మాయిల బృందం చేసిన ఈ డ్యాన్స్‌ వీడియో వారం రోజుల వ్యవధిలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్‌ వ్యూలను సొంతం చేసుకుంది. ‘అసలు కంటే కాపీ ముద్దు’ అనే సామెత లేదుగానీ ఈ వీడియో క్లిప్‌ చూస్తే అలాగే అనిపిస్తుంది.

‘షాదీ మే జరూరు ఆనా’ అనే హిందీ సినిమాలోని ‘పల్లో లట్కే’ సాంగ్‌కు ఈ యువబృందం వేసిన స్టెప్పులు ‘అహా’ అనిపించాయి. ‘ఏబీసీడీ డ్యాన్స్‌ ఫ్యాక్టరీ’ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘అప్పుడెప్పుడో పెళ్లిసంబరాల్లో డ్యాన్స్‌ చేసేదాన్ని. ఈ వీడియో చూస్తుంటే...నా మొఖాల నొప్పులను పక్కనపెట్టి డ్యాన్స్‌ చేయాలని ఉంది’ అని కామెంట్‌ పెట్టింది 69 సంవత్సరాల రాధాబాయి. వీడియో తెగ వైరల్‌ అయిందని చెప్పడానికి ఇంతకు మించిన కామెంట్‌ అక్కర్లేదేమో!

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)