Breaking News

సముద్రగర్భంలో..మహిళా స్కూబాడైవర్‌లు..!

Published on Fri, 07/25/2025 - 07:43

పర్యావరణానికి హాని కలిగించే విధంగా అంతకంతకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను దృష్టిలో పెట్టుకొని అండమాన్‌ నికోబార్‌లోని నార్త్‌ బే దీవిలో 24 మంది స్కూబాడైవర్‌లు ‘మెరైన్‌ క్లీనప్‌ డ్రైవ్‌’ నిర్వహించారు. వీరిలో పదిమంది మహిళలు ఉన్నారు. ‘ఉమెన్స్‌ డైవ్‌ డే 2025’ బ్యానర్‌పై పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

‘మహిళల కోసం ప్రత్యేకమైన డైవింగ్‌ కార్యక్రమాలు చేపట్టాం. నార్త్‌ బే, స్వరాజ్‌ ద్వీప్, షాహీద్‌ ద్వీప్‌లలో డైవర్‌ టీమ్‌లు అండర్‌వాటర్‌ క్లీనప్‌ మిషన్‌లో భాగమై పర్యావరణ సంరక్షణపై తమ నిబద్ధతను చాటుకున్నాయి’ అని వివరించారు టూరిజం సెక్రెటరీ జ్యోతి కుమారి.  ఈ డైవ్‌లో పాల్గొన్నవారిలో ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ నిహారిక భట్‌ ఒకరు.

‘గత సంవత్సరం ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌  డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌కు సంబంధించి బేసిక్, అడ్వాన్స్‌ డైవింగ్‌ కోర్సులు పూర్తి చేశాను. అండమాన్‌ నికోబార్‌ దీవులలో ప్రపంచంలోనే అత్తున్నతమైన డైవింగ్‌ డెస్టినేషన్‌లు ఉన్నాయి. డైవింగ్‌ అనేది ఉల్లాస పరిచే నీటి ఆట మాత్రమే కాదు సముద్ర పరిరక్షణపై అవగాహన కలిగిస్తుంది’ అంటుంది నిహారిక భట్‌. 

(చదవండి: నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)