Breaking News

సోఫా డ్రెస్సే... సో బెటర్‌!

Published on Fri, 10/24/2025 - 10:48

ఓల్డ్‌ సోఫా కవర్‌లను మూలన పడేయకుండా, వాటికి సరికొత్త అందాన్ని ఇచ్చింది రెచెల్‌ డిక్రూజ్‌. పాత సోఫా కవర్‌లను కాస్తా అందమైన చిక్‌ బ్యాక్‌లెస్‌ డ్రెస్‌గా మార్చి నెటిజనులను ఆశ్చర్యానందాలకు గురిచేసింది.

‘అద్భుత కళా సృష్టి’ అని నెటిజనులు ఆమెను ప్రశంసించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ సోఫా డ్రెస్‌ వీడియోకు 8 మిలియన్‌ల వ్యూస్‌ వచ్చాయి.సోఫా డ్రెస్‌ను ఒక కొలిక్కి తేవడానికి రెచెల్‌కు అయిదు గంటల సమయం పట్టింది. 

అయితే దీనికి వచ్చిన స్పందన తన శ్రమను మరిచి΄ోయేలా చేసింది. ‘ఈ బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ను సోఫా ఫ్యాబ్రిక్‌ నుంచి తయారుచేశారు’ అని చెబితే తప్ప తెలియనంత సహజంగా ఉండడం విశేషం. 

(చదవండి: 200 ఏళ్లుగా అక్కడ దీపావళి లేదు..! కానీ మహాలయ అమావాస్యే..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)