Breaking News

మనం చేసిన తప్పుకు మనమే బాధ్యులం

Published on Mon, 11/24/2025 - 03:53

ఈ ప్రపంచంలో తప్పుడు పనులు, హింస, వంచనలతో కావాల్సినంత సంపదను పొంది సుఖంగా ఉన్నవారు ఒక వైపు ఉంటే, సదా సత్యాన్నే చెబుతూ ధర్మ కార్యాలలో ఆసక్తులై కూడా దుఃఖంతోనే జీవితాన్ని గడిపే ప్రజలు మరోవైపు ఉన్నారు. కొంతమందికి ఎన్ని మందులు స్వీకరించినా కూడా రోగం పరిహారం అవ్వట్లేదు. అయితే ఈ ఔషధాలను స్వీకరించకుండా ఆరోగ్యవంతులై బతుకుతున్నారెంతోమంది. 

కొంతమందికి సంపదల వాన కురుస్తుంది. అయితే డబ్బులు అవసరం ఉన్నవారికి మాత్రం ఒక చిల్లిగవ్వ కూడా లభించదు. భగవంతుడిని సర్వసమర్థుడు అంటున్నారు. అలా అయితే అతడు అందరికీ సుఖాన్ని కలిగించాలి కదా! ఎందుకు ఈ పక్షపాతం? ఇలా లోకంలో జనసామాన్యానికి కలిగే ప్రశ్నలను తీసుకొని ధర్మవ్యాధుడు ఇలా సమాధానం చెబుతున్నాడు.

మన జీవితంలో ఈ లోటుపాట్లకు బాధ్యులం మనమే. భగవంతుడు కాదు. మనిషి జీవితం కేవలం ఒక జన్మ కే పరిమితం కాదు. నూరు జన్మలలో చేసిన కర్మలను ఈ జన్మలో కాని ముందు జన్మలో గాని అనుభవించాల్సిందే. అలా అని మన కష్టాలన్నింటికీ దేవుడే కారణం అని అతడిని దూషించకూడదు.

లోకంలో కొందరు దుష్కర్మలను చేసి వాటిని దేవుడిపై వేస్తుంటారు. అన్నింటినీ చేయించేవాడు దేవుడే అయినప్పుడు నేను చేసే తప్పులలో నా పాత్ర ఏముంటుంది? ఇలా అహంకారంతో చేసిన చెడ్డ పనుల గురించి పశ్చాత్తాపం లేకుండా తిరుగుతుంటారు. వర్షం అన్ని ప్రదేశాలో సమానంగా కురుస్తున్నట్లు, భగవంతుడు కూడా అనాథలైన జీవులను భూమిపైకి తెస్తాడు. తర్వాత వారి వారి స్వభావానికి అనుగుణంగా వారు పెరుగుతారు. భగవంతుడు ఎదుగుదలకు కావలసిన అనుకూలతలను మాత్రం ఏర్పాటు చేస్తాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)