Breaking News

ముత్యంలా మెరిసిపోయే హన్సిక ఇష్టపడే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే..!

Published on Sun, 03/23/2025 - 12:44

మీ వార్డ్‌రోబ్‌ను ట్రెండీగా మార్చాలంటే, నటి హన్సిక ఫ్యాషన్‌ స్టయిల్‌ను ఫాలో అయితే చాలు. ఎప్పటికప్పుడు స్టయిలింగ్‌లో భిన్నమైన సెలక్షన్స్‌తో అదరగొడుతూ ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా, ఒక ఫ్యాషన్‌ గైడ్‌లా కనిపించే  హన్సిక, ప్రస్తుతం ఉన్న ఈ లుక్‌ కోసం ఎంచుకున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఎంటో ఇక్కడ చూద్దాం.. 

ఫ్యాషన్లు ఎన్ని మారినా వన్నె తరగని ట్రెండ్‌ ముత్యాలదే! తెల్లగా మెరిసిపోతూ మగువలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. వీటిని పెట్టుకున్న వెంటనే ధరించిన దుస్తుల లుక్‌ బాగా ఎలివేట్‌ అవుతుంది. సింపుల్‌ పెర్ల్‌ జ్యూలరీతో ఆఫీస్‌ దుస్తులకు స్టయిలింగ్‌ చేసుకుంటే క్లాసిక్‌ లుక్‌ మీ సొంతం. చీర, లెహంగా, డ్రెసెస్‌ మీదనైనా కూడా ఇవి చక్కగా నప్పుతాయి. 

ఇందుకు తగ్గట్టుగానే ముత్యాల నగల్లో వివిధ ఆకర్షణీయమైన డిజైన్స్‌లో ముత్యాల ఆభరణాలు లభిస్తున్నాయి. ముత్యాలు ఎక్కువగా డార్క్‌ షేడ్‌ దుస్తులతో ఉత్తమంగా కనిపిస్తాయి. ఇక ముత్యాల నగలను ధరించేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. వీటిని వేరే ఇతర ఆభరణాలతో కలిపి స్టయిలింన్‌ చేయకూడదు. అన్నీ ఆభరణాలు ముత్యాలవే అయితే బాగుంటుంది. 

ఈ చిట్కానే పైన నటి హన్సిక కూడా ఫాలో అయిందని ఫొటో చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ హన్సిక ధరించిన చీర బ్రాండ్‌ సురుమయే, ధర రూ. 23,000. బ్లౌజ్‌ ధర రూ. 6,00 నెక్‌ పీస్‌ బ్రాండ్‌: ప్రీటో ధర: రూ. 5,800 ఇయర్‌ రింగ్స్‌ బ్రాండ్‌: గోల్డెన్‌ విండోధర: రూ. 1,890 
 

 

 

#

Tags : 1

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)