YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి
Breaking News
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఎంత వరకు సేఫ్?
Published on Sat, 07/04/2026 - 11:17
ప్రయాణంలో, వ్యాయామం చేసేటప్పుడు, ఆఫీస్ పనిలో.. ఇలా అన్నిచోట్లా ఫోన్ ఎలా కామన్ అయిందో వైర్లెస్ ఇయర్‌బడ్స్ కూడా అదేవిధంగా మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే వీటి వాడకం మంచిదేనా కాదా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.
నిజానికి వైర్లెస్ ఇయర్‌బడ్స్ చాలా తక్కువ స్థాయిలో రేడియో ధార్మిక తరంగాలను విడుదల చేస్తాయి. అదే వైర్డ్ హెడ్ ఫోన్లు కేబుల్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలాంటి రేడియేషన్ రాదు. అలాగని అవసరం ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం మంచిది కాదు.. ఇది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువసేపు పాటలు వినేటప్పుడు వైర్డ్ హెడ్ ఫోన్లు వాడటం మంచిది.
#
Tags : 1