Breaking News

నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్‌..ధర తెలిస్తే షాకవ్వుతారు..!

Published on Sun, 04/06/2025 - 12:05

కృతి మూడోతరగతి చదువుతున్నప్పుడు ఒక బుక్‌ ఫెయిర్‌లో పుస్తకం కొనడానికి అమ్మను డబ్బు అడిగితే, వాళ్లమ్మ చాలా సంతోషించింది. కాని, కృతి ‘హౌ టు బి గార్జియస్‌’ అనే బ్యూటీ బుక్‌తో ఇంటికి వెళ్లింది. చిన్నప్పటి నుంచి అందంపై ఎంతో శ్రద్ధ చూపే తను, ఫ్యాషన్‌లోనూ అంతే ఆసక్తిని కనబరుస్తున్న విషయం ఆమె ఫ్యాషన్‌ స్టయిలే చెప్తుంది. ఆ విషయాలే మీ కోసం.. 

సౌందర్యం, చర్మ రక్షణ కోసం చాలా తెలుసుకొని, ఎన్నో వీడియోలు, నిపుణుల సలహాలు తీసుకున్నాకే నాపై ప్రయత్నిస్తా. చక్కెరకు దూరంగా ఉండటం వలన వచ్చిన అందం, ఇప్పటివరకు ఏ బ్యూటీ ప్రాడక్ట్‌ నాకు ఇవ్వలేదు. జ్యూలరీలో లాంగ్‌ ఇయర్‌ రింగ్స్‌ ఇష్టం. అవి నా ముఖానికి బాగా నప్పుతాయని అంటోంది  కృతి శెట్టి.

ఆభరణాలన్నీ అలంకరించుకోవటం ఓ స్టయిల్‌ అయితే, కేవలం ఒకే ఒక్క ఆభరణంతో స్టయిలింగ్‌ చేసుకోవటం ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌. ముఖ్యంగా చెవులకు ధరించే దుద్దులు, జూకాలను సాధారణం కంటే కాస్త పెద్ద సైజులో ధరిస్తే మెడను బోసిగా ఉంచుకున్నా, ఇతర ఆభరణాలు ధరించకపోయినా అందంగానే కనిపించొచ్చు. కాని, ఎప్పుడూ ఒకే రకం ఇయర్‌ రింగ్స్‌ బోర్‌ కొడతాయి. అయితే, ఈ ఇయర్‌ రింగ్స్‌ బ్యాక్‌ ఫ్రేమ్‌ ఒక్కదానితో వివిధ రకాల స్టడ్స్‌ను మార్చుకుంటూ చాలా రకాలుగా స్టయిలింగ్‌ చేసుకోవచ్చు. 

(చదవండి: కేన్సర్‌తో పోరాడటంలో బీట్‌రూట్‌ హెల్ప్‌ అవుతుందా..?)

మొదట్లో కేవలం బంగారు ఆభరణాలకే లభించే ఈ డిటాచబుల్‌ ఫ్రేమ్స్, ప్రస్తుతం ఖర్చుకు ఖర్చు ఆదా చేయడానికి, స్టయిల్‌కు స్టయిలిష్‌ లుక్‌ అందించడానికి మార్కెట్‌లో వివిధ మెటల్స్‌లోనూ లభిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలాంటి ఫ్రేమ్స్‌తో డిఫరెంట్‌ డిజైన్స్‌ ట్రై చేసేయండి పైన చూపించిన నటి కృతి శెట్టిలా. డ్రెస్‌ డిజైనర్‌ ప్రియల్‌ ప్రకాశ్‌ ధర: రూ. 27,500 జ్యూలరీ బ్రాండ్‌ మయరా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

(చదవండి: సమ్మర్‌ ఫ్యాషన్‌: ప్లస్‌ సైజ్‌..ప్లస్‌ స్టైల్‌)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)