Breaking News

ఔరా అండర్‌ వాటర్‌ గార్బా

Published on Sun, 10/22/2023 - 06:39

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గార్బా నృత్యాల సంబరం సహజమే. అయితే జయ్‌దీప్‌ గోహిల్‌ మాత్రం ‘అండర్‌–వాటర్‌ గార్బా డ్యాన్స్‌’తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంటర్‌నెట్‌లో ఈ అండర్‌ వాటర్‌ గార్బా డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. కొన్నిరోజుల క్రితం ‘నవరాత్రి ఇన్‌ హెవెన్‌’ టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో కూడా బాగా పాపులర్‌ అయింది. ఈ వీడియోలో ‘రాధే రాధే’ పాటకు అండర్‌ వాటర్‌ డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు జయ్‌దీప్‌.

అండర్‌–వాటర్‌ గార్బా డ్యాన్స్‌ విషయానికి వస్తే...‘మాటలు చాలని అద్భుతం’ అంటూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జయ్‌దీప్‌ గోహిల్‌ పేరు వినిపించగానే ‘అండర్‌–వాటర్‌ డ్యాన్సర్‌’ అనే మాట వినిపిస్తుంది. అండర్‌–వాటర్‌ డ్యాన్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించడానికి ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి జయ్‌దీప్‌కు ఈత, నృత్యం అంటే ఇష్టం. ఇంజనీరింగ్‌ చేసిన జయ్‌దీప్‌ 9 టు 5 జాబ్‌ చేయాలనుకోలేదు. డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. బ్రేక్‌ డ్యాన్స్‌ నుంచి హిప్‌–çహాప్‌ వరకు రకరకాల డ్యాన్సులు నేర్చుకున్నాడు. ఇక మైకేల్‌ జాక్సన్‌ డ్యాన్స్‌లను అచ్చం అలాగే చేసేవాడు.

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు