Breaking News

మునకానందం..మహదారోగ్యం..!

Published on Sun, 04/13/2025 - 13:01

ప్రకృతి సృష్టించిన కొన్ని అందాలను ఎంత చూసినా తనివి తీరదు. ఒకింత ఆనందం, ఒకింత ఆశ్చర్యం కలగలిసిన అద్భుతాన్ని మనసారా ఆస్వాదించాలంటే, తప్పకుండా ‘ది టర్కోయిస్‌ పూల్స్‌’కి వెళ్లాల్సిందే అంటారు పర్యాటకులు. 

టర్కీలోని డెనిజ్లీ ప్రావిన్స్‌ పముక్కలేలో కనిపించే అందమైన నీలిరంగు కొలనులు ఆహ్లాదానికే కాదు, ఆరోగ్యానికీ ఉత్తమమట! ‘పముక్కలే’ అంటే, ‘పత్తి కోట’ అని అర్థం. ఈ ప్రదేశంలో కాల్షియం కార్బొనేట్‌ సహా అరుదైన ఖనిజాలతో నిండిన నీరు కొండల మీదుగా నెమ్మదిగా జారుతూ, తెల్లటి సున్నపురాతి కొండలను తొలచడంతో అక్కడక్కడా కొలనుల్లాంటి వేడినీటి బుగ్గలు ఏర్పడ్డాయి. 

ఈ వేడినీటిలో స్నానం చేస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సమీపంలో పురాతన హియెరాపోలిస్‌ నగరం ఉంది. దాంతో అక్కడ పురాతన శిథిలాలు, థియేటర్లు ఇతర చారిత్రక కట్టడాలను చూడవచ్చు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 

(చదవండి: ఛీ..య్యాక్‌..! ఆఫీస్‌ బాత్రూమ్‌నే ఇల్లుగానా..!)

#

Tags : 1

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)