Breaking News

వీకెండ్‌ స్పెషల్‌: ఈ టిప్స్‌ ఎపుడైనా ట్రై చేశారా..?

Published on Sat, 03/09/2024 - 14:03

వీకెండ్‌ వచ్చిందంటే లేట్‌గా నిద్ర లేవడం,  లేజీగా  ఉండటం, ఎక్కువ ఫుడ్‌ లాగించేయడంకాకుండా, రోజంతా సరదాగా సంతోషంగా గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలి. స్నేహితులు, సన్నిహితులతో  ఉత్సాహంగా గడపాలి. దీంతో రాబోయే వారమంతా చురుగ్గా ఉండే శక్తి వస్తుంది. 

పచ్చని ప్రకృతిలో ఎంజాయ్‌ చేయాలి. కాలుష్యానికి  తావులేని పార్క్‌లకు వెళితే, మంచి ఆక్సిజన్‌ లభిస్తుంది.  మన చుట్టుపక్కల చిన్నపిల్లలతో  గడిపినా,  కలిసి పెయింటింగ్‌ వేసినా, ఆటలాడినా భలే ఉత్సాహం వస్తుంది.

అలాగే  రాబోయే వారమంతా యాక్టివ్‌గా ఉండేలా  కొన్ని ఆరోగ్య చిట్కాలు  ఇవిగో..
♦  వేసవి కాలం వచ్చేసింది.. ఫ్రిజ్‌ నీరు కంటే కుండ వాటర్‌ బెటర్‌. మరీ ఎక్కువ చల్లని పదార్థాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
♦ పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఐస్‌ క్రీ పెడితేమంచిది.   ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి.
♦  నడక, యోగా లాంటి వ్యాయామాలు, అలాగే  బ్మాడ్మింటన్‌ లాంటి  ఔటర్‌ గేమ్స్‌ కు ప్రాధాన్యత ఇవ్వాలి.
♦  రోజూ నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్‌​ లాంటివి తీసుకుంటే  ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఇతర పోషకాలు  లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ , డైటరీ ఫైబర్ కూడా అధికం.
♦ కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం, సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి.
♦  రొటీన్‌కి టీ కి బదులుగా అల్లం టీ తాగితే మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసి దానితో పళ్లు తోముకుంటే చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
♦  సీజనల్‌ వ్యాధులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
♦  అల్లం , కీరా, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తాగాలి. నొప్పులు, వాపులు తగ్గి పోతాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)