Breaking News

మాన్సూన్‌ ట్రిప్‌లో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి

Published on Mon, 07/27/2026 - 12:22

వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని పర్వతాలు, జలపాతాలు, మిస్ట్, చల్లని వాతావరణమే కదా. ఇలాంటి సీజన్‌ లో ట్రావెల్‌ చేయడం ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌. కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఫన్‌ ట్రిప్‌ కాస్తా స్ట్రెస్‌ ట్రిప్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ జర్నీ స్టార్ట్‌ చేసే ముందు ఈ 5 కామన్‌ ట్రావెల్‌ మిస్టేక్స్‌ ఎవాయిడ్‌ చేస్తే మీ ట్రిప్‌ ఇంకా స్మూత్‌గా ఉంటుంది.

బయల్దేరే ముందు వాతావరణం చెక్‌ చేయడం
లొకేషన్‌ ఫోటోలు చూసి ఎగ్జైట్‌ అయిపోయి డైరెక్ట్‌గా జర్నీ స్టార్ట్‌ చేయకండి. ముందు ఒక్కసారి అక్కడి వాతావరణం, దారి మధ్యలో పరిస్థితులు చెక్‌ చేసుకోండి. భారీ వర్షాలు, ల్యాండ్‌స్లైడ్, రోడ్‌ బ్లాక్‌ లాంటి పరిస్థితులు ఎదురవ్వవచ్చు. ఒక 5 నిమిషాలు చెక్‌ చేస్తే అనవసరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

తప్పుడు షూస్‌ వేసుకుని వెళ్లకండి
మాన్సూన్‌ లో స్టైల్‌ కంటే కంఫర్ట్‌ ముఖ్యం. ఫ్లాట్‌ స్లిప్పర్స్‌ లేదా స్మూత్‌ సోల్‌ ఉన్న షూస్‌ వేసుకుని స్లిప్పరీ రోడ్‌పై వెళ్లి ఇబ్బంది పడకండి. మంచి గ్రిప్‌ ఉన్న షూస్‌ లేదా ట్రెక్కింగ్‌ శాండిల్స్‌ వేసుకుంటే నడవడం కాస్త ఈజీగా ఉంటుంది. దీంతో పాటు కాన్ఫిడెన్స్‌ కూడా పెరుగుతుంది.

ఫోన్, కెమెరా సేఫ్టీ ఇష్యూ
ట్రావెల్‌ అంటే ఫోటోలు తప్పనిసరి. కానీ వర్షంలో ఫోన్, కెమెరా, పవర్‌ బ్యాంక్‌ తడిసిపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వాటర్‌ప్రూఫ్‌ పౌచ్‌ లేదా జిప్‌ కవర్‌ తీసుకెళ్లండి. బ్యాకప్‌లా రెయిన్‌ కవర్‌ ఉంటే మరీ మంచిది. చిన్న ప్రికాషన్‌ పెద్ద డ్యామేజ్‌ని సేవ్‌ చేస్తుంది.

ఎక్స్‌ట్రా డ్రెస్‌ తీసుకెళ్లకపోవడం
మాన్సూన్‌ లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఫుల్‌గా తడిస్తే జర్నీ మొత్తం చికాకుగా మారిపోతుంది. అందుకే ఒక ఎక్స్‌ట్రా టీ షర్ట్, సాక్స్, టవల్, రెయిన్‌ జాకెట్‌ బ్యాగ్‌లో తప్పకుండా పెట్టుకోండి. ఇవి చిన్నగా కనిపించినా బాగా యూజ్‌ అవుతాయి.
ఎక్కువగా ప్లాన్‌ చేయకండి

ఒక రోజులో 5–6 ప్రదేశాలు కవర్‌ చేయాలని చాలా మంది ఓవర్‌ ప్లాన్‌ చేస్తుంటారు. ఇది ఒక కామన్‌ ట్రావెల్‌ మిస్టేక్‌. వర్షాకాంలో ట్రాఫిక్‌ స్లో అవ్వచ్చు, రోడ్డుపై జామ్‌ అవ్వొచ్చు. అందుకే కాస్త బఫర్‌ టైమ్‌ మెయింటైన్‌ చేస్తూ రిలాక్స్‌గా జర్నీ ప్లాన్‌ చేసుకోండి. గుర్తుంచుకోండి.. ట్రావెల్‌ అంటే చెక్‌లిస్ట్‌ పూర్తి చేయడం కాదు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)