చీరకట్టు మారింది.. శారీకి క్రాప్‌టాప్‌తో కార్పోరేట్‌ లుక్‌

Published on Fri, 06/16/2023 - 15:31

చీరకట్టు హుందాతనం మనకు సుపరిచితమే. సంప్రదాయ వేడుకలైతే డిజైనర్‌ బ్లౌజ్‌లే ఇప్పుడు హంగామ. క్యాజువల్‌ లుక్‌కి ప్లెయిన్‌ బ్లౌజ్‌తో మ్యాచింగ్‌ మార్పులెన్ని చేసినా శారీ డ్రేప్‌ సెల్యూట్‌ చేయిస్తుంది. క్యాజువల్‌గానూ, పార్టీవేర్‌గానూ మురిపించే శారీ టాప్స్‌తో ఇప్పుడు స్టైలిష్‌గా వెలిగిపోతోంది.  

చీరకట్టకు మ్యాచింగ్‌ బ్లవుజులు ధరించడం పాత ట్రెండ్‌. డిజైనర్ చీరల హవా పెరిగిన తరువాత బ్లవుజుల డిజైన్‌ కూడా మారిపోయింది. వెరైటీ డిజైన్లలో చీరల ధరలను కూడా తలదన్నేలా బ్లవుజులను డిజైన్‌ చేయించుకుంటున్నారు. రోజుకో కొత్త డిజైన్‌తో ముస్తాబై మార్కెట్లోకి వస్తున్నాయి.

ఫ్రాక్‌ టైప్‌ టాప్, ఓవర్‌కోట్, పెప్లమ్, లాంగ్‌ అండ్‌ షార్ట్‌ స్లీవ్స్, కాలర్‌నెక్, రౌండ్‌నెక్‌ డిజైన్స్‌తో ఈ శారీ టాప్స్‌ ఆధునికపు హంగుకు అద్దమయ్యాయి. కార్పోరేట్‌ లుక్‌కి క్లాసిక్‌ మార్కులు కొట్టేస్తూ కనువిందు చేస్తున్నాయి.  

కాటన్‌ శారీస్‌కు కరెక్ట్‌గా నప్పే ఈ టాప్స్‌ క్యాజువల్, కార్పొరేట్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఫ్రాక్‌ టైప్‌ టాప్‌ పెప్లమ్‌ బ్లౌజ్‌కి దగ్గర పోలిక ఉంటుంది. వదులుగా ఉండటం వల్ల సౌకర్యంగానూ ఉంటుంది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)